జవాన్ దేవేంద్రసింగ్కు ఉత్తరాఖండ్ సీఎం నివాళులు
ఉగ్రవాదులతో పోరులో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుడు దేవేంద్రసింగ్కు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ నివాళులు అర్పించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం, రుద్రప్రయాగ్ జిల్లాలోని జవాన్ దేవేంద్రసింగ్ స్వగ్రామంలో మంగళవారం ఉదయం ఆయన భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతి…